VIDEO: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనన్య

VIDEO: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనన్య

JGL: కొండగట్టు అంజన్నను ఈరోజు 'లీసా' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. అనన్య మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న దర్శనం ఎంతో ఆనందం, ప్రశాంతతను కలిగిస్తుందని, కరీంనగర్‌కు వచ్చిన ప్రతిసారి తప్పకుండా స్వామిని దర్శించుకుంటానన్నారు.