బుక్కపట్నం చెరువుకు గంగ పూజలు

బుక్కపట్నం చెరువుకు గంగ పూజలు

సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం బుక్కపట్నం చెరువు వద్ద నిర్వహించిన గంగ పూజలు, జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా చెరువు నిండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.