నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పొదలకూరులో కూల్చిన దేవస్థానం ప్రహరీని పరిశీలించిన మాజీ మంత్రి  కాకాణి 
★ కావలిలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
★ ముత్తుకూరులో బుడ్డి డ్రైన్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
★ నెల్లూరులో ఎలక్షన్ సిబ్బందితో సమీక్ష నిర్వహించిన పాలక సంస్థ కమిషనర్ నందన్