రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ELR: ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లిలోని ఓ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు హైదరాబాద్, శంషాబాద్ ప్రాంతానికి చెందిన సతీశ్ కుమార్‌గా గుర్తించారు.