HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు: రేవంత్ 
✦ పార్టీ ఫిరాయింపులపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్
✦ AP: కేంద్రంతో కలిసి ముందుకెళ్తాం: CBN
✦ MLC అనంతబాబు భార్యకు నాన్ బెయిలబుల్ వారెంట్
✦ అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: విజయ్
✦ గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి NTR జాతీయ పురస్కారం