గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి: హుస్సేన్ నాయక్

MHBD: ఛత్తీస్గఢ్ అధికారిక పర్యటనలో భాగంగా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రి కేదార్నాథ్ కశ్యప్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజనుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.