అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులతోపాటు సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ MN రాణి తెలిపారు. జిల్లాలో 2 అంగన్వాడీలు, ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త, 51 మంది సహాయకుల పోస్టులకు ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రోస్టర్ ప్రకారం పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.