VIRAL: గిరిజనుల కాళ్లు కడిగిన మహిళా ఎమ్మెల్యే

VIRAL: గిరిజనుల కాళ్లు కడిగిన మహిళా ఎమ్మెల్యే

ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల నుంచి 115 మంది గిరిజన గ్రామస్తులు క్రైస్తవ మతం నుంచి సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా పండారియా BJP MLA భావన బోహ్రా వారి పాదాలను కడిగి స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. 'జనజాతి సంస్కృతి ఔర్ గౌరవ్ కా జంజాగ్రన్' కార్యక్రమంలో భాగంగా వారు తమ మతానికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.