గ్యాస్ దొరక్క.. పొయ్యిల కట్టలపై వంటకాలు

గ్యాస్ దొరక్క.. పొయ్యిల కట్టలపై వంటకాలు

NLR : గ్యాస్ కష్టాలతో హోటల్లో యాజమాన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పట్టణంలో హోటలలో గ్యాస్ లేక కట్టెల పొయ్యలతో వంటకాలు చేసుకుంటున్నారు. సిలిండర్లు దొరకపోవడంతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కట్టెల వ్యాపారస్తులు కట్టల రేట్లు అమాంతం పెంచేసి అమ్మకాలు చేస్తున్నారు.