గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జనగామ కలెక్టర్

గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జనగామ కలెక్టర్

JN: జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. హాల్ టికెట్ నంబర్లను సక్రమంగా ఉండాలని సూచించారు.