'కూటమి ప్రభుత్వం అధికారం.. ఒక పండుగ వాతావరణం'
NDL: రాష్ట్ర యువతకు ఉగాది, రంజాన్ కానుకగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.