జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

MBNR: జిల్లాలో గత మూడు రోజులుగా చల్లి తీవ్రత గణనీయంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేట 8.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 8.9, రాజాపూర్ 9.2, మిడ్జిల్ మండలం దోనూరు, భూత్పూర్ 10.0, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 10.2, మిడ్జిల్ 10.3, కోయిలకొండ మండలం పారుపల్లి 11.3 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. ఈ నేపథ్యంలో జిల్లా ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.