10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంలో రోడ్లు వేశాం: ఎమ్మెల్యే

10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంలో రోడ్లు వేశాం: ఎమ్మెల్యే

ప్రకాశం: ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ప్రజల కష్టాలు తీరుతున్నాయని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. కొమరోలులోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే రోడ్లు వేశామన్నారు.