పాఠశాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

పాఠశాలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

SKLM: నరసన్నపేట మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆదివారం విద్యార్థుల పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. ఎంఈఓ లు యు.శాంతారావు, పి.దాలినాయుడు మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను తరగతుల వారీగా సపరేట్ చేశామన్నారు. బడి ప్రారంభమయ్యే సమయానికి వాటిని అందిస్తామన్నారు. సీఆర్ఎంటీలు, పీటీఐ‌లు, ఎంఆర్సీ సిబ్బంది ఉన్నారు.