VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

రాజవొమ్మంగి పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై పాడేరు నుంచి అడ్డతీగల వెళ్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, నడుచుకుంటూ వెళ్తున్న కర్ణం సత్యనారాయణను బైక్ ఢీకొట్టింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం 108 లో రాజవొమ్మంగి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.