VIDEO: కడపలో ఉద్రిక్తత.!

VIDEO: కడపలో ఉద్రిక్తత.!

KDP: ABN అధినేత రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కడపలో YCP నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. నాగరాజుపేటలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు వెళ్లే ప్రయత్నంలో మాజీ డిప్యూటీ CM అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, YCP శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకోగా, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.