VIDEO: "కాకతీయ కళావైభవాన్ని భావితరాలకు అందించాలి"

VIDEO: "కాకతీయ కళావైభవాన్ని భావితరాలకు అందించాలి"

WGL: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు కోటలో శనివారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘హెరిటేజ్ వాక్’&‘స్వచ్ఛత’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుసుమ సూర్య కిరణ్ మాట్లాడుతూ.. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలైన కట్టడాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.