VIDEO: 24 గంటల్లో హత్య కేసును చేధించిన పోలీసులు

VIDEO:  24 గంటల్లో హత్య కేసును చేధించిన పోలీసులు

MNCL: హత్యకు గురైన వ్యక్తి కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ACP వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. జైపూర్ మండలం బెజ్జాలకు చెందిన రాజం మంత్రాలు చేస్తున్నాడని భావించిన తిరుపతి, వెంకటి, నరసమ్మ, రాజబాబు అతడిని ముఖంపై కొట్టి చంపేశారు. శవాన్ని సందిల్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో పడేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.