ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
★ రేపు నగరంలో రెండు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ప్రారంభం
★ అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్న DRF సిబ్బంది
★ షాద్ నగర్ MLA వీర్లపల్లి శంకర్‌కు వినతిపత్రం అందించిన అంగన్వాడీలు
★ కీసరలో 4వ అంతస్తు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం