అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
★  రాప్తాడులో అరటి పంటలను పరిశీలించిన జేసీ శివ నారాయణ శర్మ
★ బొమ్మనహల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 గొర్రెలు మృతి, 15 గొర్రెలకు తీవ్ర గాయాలు
★ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత