ఈనెల 31 నుంచి విశాఖలో సీఐటీయూ మహాసభలు

ఈనెల 31 నుంచి విశాఖలో సీఐటీయూ మహాసభలు

AKP: సీఐటీయూ అఖిలభారత మహాసభలు ఈనెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH.నర్సింగరావు తెలిపారు. అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగిస్తాయన్నారు. కార్మికులకు పని గంటలు పెంచడం సరికాదన్నారు.