BSP కన్నా ఎక్కువ స్వాతంత్య్రం BRSలోనే: RS ప్రవీణ్

BSP కన్నా ఎక్కువ స్వాతంత్య్రం BRSలోనే: RS ప్రవీణ్

TG: ఖద్దర్, ఖాకీ.. రెండూ బాగానే ఉన్నాయని బీఆర్‌ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 'నాకింకా రాజకీయ అవలక్షణాలు రాలేదు. నేనింకా పూర్తి రాజకీయనేతగా పరివర్తన చెందలేదు. మొదటి నుంచి నాది బహుజనవాదమే. BRSతోనూ బహుజన రాజ్యాస్థాపన సాధ్యం. నేను బంధీ కాలేదు. విముక్తుడిని అయ్యాను. KCR నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. BSP కన్నా ఎక్కువ స్వాతంత్య్రం BRSలోనే దక్కుతోంది' అని తెలిపారు.