'కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తా'

'కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తా'

ASF: కాగజ్‌నగర్ సిర్పూర్ పేపర్ మిల్‌లో తక్షణమే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కలిసి వినతిపత్రం అందజేశారు. పది మంది సభ్యుల కమిటీని రద్దు చేసి, యాజమాన్యం నిర్లక్ష్యాన్ని వీడాలని వారు కోరారు. కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తానని కోనప్ప హామీ ఇచ్చారు.