పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది

NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు పోలీసు సిబ్బంది బందోబస్తుతో తరలి వెళ్లారు. 12 జీపీలలో 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.