సెప్టెంబర్ నుంచి వారికీ సన్న బియ్యం..!

సెప్టెంబర్ నుంచి వారికీ సన్న బియ్యం..!

NZB: జిల్లాలో ఇప్పటివరకు 4,47,788 ఆహార భద్రతా కార్డులుండగా అందులో 15,21,062మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం గతనెల నుంచి కొత్త ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తుండగా జిల్లా వ్యాప్తంగా 44,278 నూతన కార్డులు మంజూరయ్యాయని. ఇందులో 1,26,559 మంది కొత్త సభ్యులు చేరగా జిల్లాలో 759 రేషన్ దుకాణాల ద్వారా 7,639 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంను SEPT 1 పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.