సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు

సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు

NLR: సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు తిరిగే సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి ఈ మార్పు అమలు అవుతుందన్నారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో రాత్రి 11:05 గంటలకు బయలు దేరి గూడూరుకు ఉదయం 9:40 గంటలకు చేరుకుంటుంది. కానీ, సికింద్రాబాద్‌లో రాత్రి 10:05 నిమిషాలకు బయలు దేరి గూడూరుకు 8:55నిమిషాలకు చేరుకుంటుందని పేర్కొన్నారు.