VIDEO: RTC సిబ్బంది అవమానపు మాటలు.. వైరల్ అవుతోన్న పాట
NGKL: ఆర్టీసీ బస్సు సిబ్బంది మహిళలను అవమానపరుస్తున్నారని ఓ మహిళ ఆవేదన చెందింది. బస్సులో ప్రయాణించిన ఆ మహిళ దిగి నడుచుకుంటూ వెళ్తూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ 'ఒరే డ్రైవరన్నా నీ భార్య ఆడది కాదా. మంది భార్యలను ఒసే, తుసే అంటావేంటి. నీ చెల్లెలు ఆడది కాదా'.. అని పాట పాడింది. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.