'ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం'

KMR: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని తాడ్వాయి మండలంలో యోగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో అమృత్ సరోవర్‌లో భాగంగా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనుల వద్ద యోగదినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నర్సింలు, ఎంపీడీవో సాజిదాలి, ఏపీవో మల్లేష్, టిఏలు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.