VIDEO: జాతీయ రహదారిపై కోడిగుడ్ల లారీ బోల్తా

VIDEO: జాతీయ రహదారిపై కోడిగుడ్ల లారీ బోల్తా

KMR: సదాశివనగర్ మండల కేంద్రం శివారులో జాతీయ రహదారి-44పై అయ్యప్ప ఆలయం సమీపంలో మంగళవారం కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వారిని గమనించిన స్థానికులు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.