కార్మికుల సంక్షేమం కోసం CITU నిరంతరం కృషి

కార్మికుల సంక్షేమం కోసం CITU నిరంతరం కృషి

SRD: పాశమైలారంలోని బిస్లరీ పరిశ్రమలో కార్మికులు CITU అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసినట్లు CITU జిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. గురువారం పటాన్ చెరు శ్రామిక్ భవన్‌లో జరిగిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం CITU నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. యూనియన్ రిజిస్ట్రేషన్ కాఫీ జతపరిచి యాజమాన్యంకు ఇచ్చామన్నారు.