VIDEO: 'రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం'

VIDEO: 'రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం'

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాద బాధితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏ వ్యక్తికైనా ఆసుపత్రిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్యం లభిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు తక్షణం సహాయం అందిస్తున్నామని తెలిపారు.