VIDEO: జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే

VIDEO: జిల్లాలో సీఎం ఏరియల్ సర్వే

కోనసీమ: 'మొంథా' తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. కోనసీమలోని దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలను ఆయన పరిశీలించారు. అనంతరం అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం ఓడలరేవులో బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.