ఎమ్మెల్యే కందికుంటకు శిక్ష తప్పదు: మక్బూల్
SS: కూటమి ప్రభుత్వ పాలనపై కదిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ మక్బూల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 19 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నేరస్థుడని, నకిలీ డీడీల స్కామ్ కేసు సుప్రీం కోర్టులో ఉందని, ఆయనకు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.