స్కంధగిరి సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం

స్కంధగిరి సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం

HYD: సికింద్రాబాద్ పద్మారావు నగర్‌లో గల స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం ఉదయం నుంచి పాల కావడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది భక్తులు భక్తి ప్రపత్తులతో పాల కావడీలను భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి క్షీరాభిక్షేకం చేస్తున్నారు.