ఏపిలో టెన్షన్, టెన్షన్

ఏపిలో టెన్షన్, టెన్షన్

విశాఖ: తారువలో టెన్షన్ నెలకొంది. వైసీపీ వర్సెస్ బీజేపీ మధ్య పరస్పర దాడులు చేసుకున్నారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ నేతలను వైసీపీ కార్యకర్తలు చేయి చేసుకోవడంతో ఘర్షణచోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.