నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కొండభీమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్
☞ పేర్వాలలో "బేటీ బచావో-బేటీ పడావో" కార్యక్రమం
☞ ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ కృషి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
☞ తాళ్లవెల్లంల గ్రామం మైనర్ బాలిక గర్భం ఘటనలో బాలుడిపై కేసు నమోదు