నగరం మీదుగా వెళ్లే మూడు స్పెషల్ రైళ్లు రెగ్యులర్..!
HYD: నగరం మీదుగా నడిచే 3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ గానూ, HYD-కన్యాకుమారి-HYD రైలును HYD-కన్యాకుమారి-HYD ఎక్స్‌ప్రెస్ గానూ, చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేశారు.