రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

NGKL: 'ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమం'లో భాగంగా ఆర్అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ పేరుతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.