ఇందిరమ్మ ఇళ్లకు నిధుల బ్రేక్..!

ఇందిరమ్మ ఇళ్లకు నిధుల బ్రేక్..!

NZB: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండు బిల్లులు సకాలంలో అందాయి. చివరి దశ పనులకు డబ్బలు జమకాక పోవడంతో పని నిలిచిపోయినట్లు లబ్ధిదారులు తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో దశల వారీగా రూ. 5 లక్షల సాయం అందజేస్తోంది. కానీ కొన్ని చోట్ల బిల్లులు సకాలంలో రాక నిర్మాణాలు ఆగిపోవడంతో లబ్ధిదారులు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు.