అరవ శ్రీధర్ వ్యవహారంలో కీలక పరిణామం

అరవ శ్రీధర్ వ్యవహారంలో కీలక పరిణామం

AP: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ తాజాగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న ఆమె, నేత ముక్కా రూపానందరెడ్డిని కలిసి తన గోడు చెప్పుకుంది. శ్రీధర్ వ్యవహారంలో తనకు న్యాయం జరిగేలా సహకరించాలని ఆమె కోరారు.