తంబలపల్లి మండలంలో భూ వివాదం ఘర్షణ

తంబలపల్లి మండలంలో భూ వివాదం ఘర్షణ

అన్నమయ్య: తంబలపల్లి మండలంలోని ఆర్‌ఎన్‌ తండా పంచాయతీ, తొట్లివారిపల్లికి చెందిన రైతు కోట్‌ రెడ్డి మరియు పొరుగు గ్రామానికి చెందిన మల్లికార్జున, అంజనప్ప, వెంకటస్వామిల మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ మేరకు వాటా పంచుకోవడంపై వాగ్వాదం చోటుచేసుకుని, ఆవేశంలో మల్లికార్జున వర్గీయులు కోట్‌ రెడ్డి‌పై కర్రలతో దాడి చేశారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.