'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'
BHNG: రామన్నపేట మండల వ్యాప్తంగా దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని CPM మండల కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య అన్నారు. మంగళవారం స్థానిక CPM మండల కార్యాలయంలో జరిగిన మండల కమిటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెల రోజులకు పైగా దాన్యం పోసి కొనుగోళ్లు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.