డీజీపీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రైమ్ రివ్యూ

డీజీపీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రైమ్ రివ్యూ

NRML: జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆన్లైన్ క్రైమ్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. 2025 సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ నెల వరకు జరిగిన రాష్ట్ర వ్యాప్త నేర పరిస్థితులు కేసుల విచారణ, పురోగతి, శాంతి భద్రత చర్యలు, మహిళా శిశు భద్రత, సైబర్ నేరాలు నియంత్రణ, పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.