ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా హరిత విప్లవం, సామాజిక సమానత్వం కోసం ఆయన పడ్డ శ్రమను యూత్ సభ్యులు స్మరించుకున్నారు.