కొమురం భీమ్ అవార్డు అందుకున్న యువకుడు

MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కొమురం భీమ్ అవార్డు చిన్నదర్పల్లికి చెందిన సిరసాని నర్సిములు అందుకున్నారు. డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం 93వ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి పురస్కారాలు-2024 హైదరాబాద్ రవింద్రభారతిలో అవార్డును డా. ఎస్. సరోజనమ్మ అభిలాష హెల్సింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వేత్త దైవాజ్ఞశర్మ అందజేశారు.