గౌడ సంఘ కార్యవర్గం ఎన్నిక
SRCL: కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ గౌడ సంఘం కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. ముష్ణం రాజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు జవ్వాజి శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి గుండ మహేష్ గౌడ్, గుండె తిరుపతి గౌడ్, కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్ గౌడ్ రాజు గౌడ్ శ్రీనివాస్ గౌడ్, మధు గౌడ్ ఎన్నికయ్యారు.