ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల ద్వితీయ మహాసభలు ప్రారంభం

ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల ద్వితీయ మహాసభలు ప్రారంభం

MHBD: జిల్లా కేంద్రంలోని ఐయంఏ హాల్‌లో శుక్రవారం ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ద్వితీయ మహాసభలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షపాతిగా విలేకరులు పనిచేయాలని సూచించారు. ఐఎంఏ జిల్లా అద్యక్షులు డాక్టర్ నెహ్రూనాయక్ తోపాటు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.