నేడు మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరం

నేడు మంగపల్లెలో ఉచిత వైద్య శిబిరం

NDL: సంజామల మండల పరిధిలోని మంగపల్లెలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, శ్రీ గురు రాజా పాఠశాల అధినేత డా.పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి తెలిపారు. కోవెలకుంట్ల, సంజామల మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.