గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
➢ కాకుమానులో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ వేంకటస్వామి
➢ ఫిరింగిపురంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిన MAO వాసంతి
➢ బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతి