VIDEO: రోడ్డెక్కిన తుఫాన్ బాధితులు

VIDEO: రోడ్డెక్కిన తుఫాన్ బాధితులు

కృష్ణా: మచిలీపట్నం సీతారామపురం బీటీపీతోటకు చెందిన తుఫాన్ బాధితులు ఈరోజు రోడ్డెక్కారు. బాధితుల పీడను నివారించడంలో ఎన్ఎస్ గోల్పాలెం సహకార సంఘం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. సంఘం ఎడుట బైఠాయించి నిరసనకు దిగారు. మొత్తం 22 మంది బాధితులకు 3 రోజుల పాటు పునరావాసం కల్పించాల్సిన అధికారులు వారి పీడను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.